"రంగనాయకమ్మ "గారు రచించిన" దొంగ తల్లిదండ్రులు ఉంటారు జాగ్రత్త" అనే ఈ నవల నవ్య వార పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది.
పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించే తల్లిదండ్రుల గురించి ఈ నవలలో వ్రాయబడింది. అలాంటి తల్లిదండ్రులు ఎందుకు ఉంటారు,పిల్లలు అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది అని భావించే వాళ్ళు తప్పక తెలుసుకోవలసిన విషయాలు. మన పక్కన ఈ విధంగా కూడా జరుగుతుంది అని ఈ నవల చదివితే పూర్తిగా అర్థం అవుతుంది
ఈ నవలలో ప్రధాన పాత్ర అయిన పార్వతి బాల్యం నుండి తాను పొందిన అనుభవాలు, మనతో కూలంకుషంగా చర్చిస్తుంది
జీవితంలో మనకు తెలియని మరో కోణాన్ని దర్శించాలంటే ఎంతో ఉత్కంఠభరితంగా సాగిపోయే ఈ నవలను విని తీరాల్సిందే. ప్రతిరోజూ రెండు భాగాలుగా ప్రసారమయ్యే ఈ నవలను విని మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి

- Kategorien
- Corona Virus aktuelle Videos Gesundheits Tipps
Kommentare deaktiviert.